STORYMIRROR

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

సమాజం

సమాజం

1 min
14

కొండంత ఉన్నా కొసరడిగేవారే

కోడిగుడ్డంతున్నా కొండవ్వాలని........

కోరుకునేవారే !!

ఆశా , వ్యామోహం స్వార్ధానికి.........

స్నేహితులే !!

అతి అత్యాశ పెడదోవ పట్టించే.........

సారధులే !!

ప్రళయమొచ్చినా , కాలగర్భంలో.........

కలిసినా

చ‌రిత్రను వెలికి తీసేది..........

నిజం ఒక్కటే !!

నడక , నడత లేని బ్రతుకులే..........

భారమయ్యేవి !!

బ్రతుకులో మెతుకులు కలిస్తేనే..........

జీవితం సారమయ్యేది !!

అక్షరాలు తోడైతేనే జీవన........

మార్గం స్ఫురించేది !!

సంస్కారం , సంస్కరణా భావం..........

సహకారం , సాయం నీలో ఉంటేనే..........

సమాజ హితమయ్యది


Rate this content
Log in

Similar telugu poem from Inspirational