*శతకోటి చిత్ర వాణి*
*శతకోటి చిత్ర వాణి*
సౌందర్య,
సినీ రంగం ప్రవేశం కొరకు సౌమ్య,
అందాల యువరాణి ,
శతకోటి చిత్రవాణి,
12 సంవత్సరాలకే బాలనటి,
తెరపై నటించిన మహానటి
తెలుగు తమిళం కన్నడ మళయాళం భాషలలో,
ఎంతో మంది మదిలో
ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచావు,
ఎందరో హీరోలు డైరెక్టర్ మదిలో మిగిలావు,
ఈనాటి నాయికిలకు ఆదర్శం,
అందానికి నిలువెత్తు రూపం,
నువ్వు దేవుడిచ్చిన వరం,
సౌందర్య లాంటి నాటి కోల్పోవడం బాధాకరం.