సహకార సద్గురుని కనరా..
సహకార సద్గురుని కనరా..


కటిక చీకటిలో వెలుగును పంచే మార్గము,
మాయతో కుడిన జీవితంలో విచక్షణాజ్ఞానం.
అనంత భక్తిమార్గంలో సద్గురు ఉపదేశము,
సద్గురు సహాయం లేనిదే ఈ జన్మ నిరర్ధకము.
కటిక చీకటిలో వెలుగును పంచే మార్గము,
మాయతో కుడిన జీవితంలో విచక్షణాజ్ఞానం.
అనంత భక్తిమార్గంలో సద్గురు ఉపదేశము,
సద్గురు సహాయం లేనిదే ఈ జన్మ నిరర్ధకము.