సాయం
సాయం


కరోనా అంటే కలత చెందకురా
ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలురా..
సబ్బులతోనే చేతులు కడుగుము
శానిటైజర్ తప్పనిసరిగా
మూతికి మాస్కులు వేసుకోవాలి
మనిషికి మనిషికి దూరంగా వుండు
వలసకూలీలకు సాయం చేయరా సాయం పొందిన వారి నోట
అన్నదాతా సుఖీభవ అన్న మాట
మీ జీవితాలు బాగుండునురా.
ప్రతి నిత్యమునే సహస్రనామములు
పఠించుట ద్వారా కలుగును సౌఖ్యము
ఎందెందు వెదకిన దొరకని శాంతి
హరినామములతో దొరికెను కదరా...