Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

సావాల్

సావాల్

1 min
214


మూలం తెలిసిన మనసు కి ,

భయం కలిగినా వెన్నుకి ,

బాధ కలిగినా కంటికి,,

అడుగు తడ పడిన కాలికి,

కలపలేను అంటున్న ఆ చేతులు,


మనం కలిస్తే గెలుపు కే భయం కలిసి వెళ్తే గెలుపు అనుకున్న


కానీ విధిరాత మార్చింది

ఓటమి రుచి చూపెట్టలి అనుకుంది ఏమో!


మనసుకి బాధ రుచి తెలిసేలా చేసింది ఆ విది


కానీ 


నువ్వు ఉన్నావ్ అనే దైర్యం తో మళ్లీ గెలుస్త 

నిన్ను గెలిపిస్త 

అని విధికి సవాల్ విసురుతున్న!!!


ఓ మిత్రమా!!!


Rate this content
Log in

Similar telugu poem from Tragedy