ప్రాణం పోయే
ప్రాణం పోయే

1 min

457
ప్రాణం పోయే లోపే నన్ను
నువే బ్రతింకించు ఓసారి!!!
ఈ బాధ లో తోసేసి ఇంకా లోతుకు వెళ్ళే లోపే
నువ్వే బ్రతికించు ఓ సారి!!!
ఈ మత్తు లో మునగ మునుపే
విరుగుడు ఇచ్చి నువ్వే
బ్రతికించు ఓ సారి!!!
ఇక ఇలా ఎలా
ప్రణయ ప్రయాణం అర్థం కాని
ఈ బతుకును
బ్రతికించు ఓ సారి!!!
నా చెలి
నా సఖి
నా ప్రియ