STORYMIRROR

VENKATALAKSHMI N

Romance Tragedy Others

4  

VENKATALAKSHMI N

Romance Tragedy Others

మలి వయసు ప్రేమ

మలి వయసు ప్రేమ

1 min
339

మాతృత్వంలోనే వుంది

ఆడజన్మ సార్థకం

మాతృత్వానికి అడ్డురాదు

వయసు

మనసే ప్రధానమని

నిరూపించారు 74వయసు

గల ముసలి వాళ్ళు

నూరేళ్లు నిండినా

తమ నూరేళ్ళ పంటకై

ప్రాణాలను పణంగా పెట్టి

పురుడు పోసుకున్న

అమ్మమ్మ ఆరాటమే

మాతృత్వపు గొప్పతనంకు

బహుచక్కని నిదర్శనం

ఆడజన్మ కు పరమార్థం

చేసుకుంది జన్మ సార్థకం

చివురించిన ఆశలతో

మాటల శరాలను

సంధించిన నోళ్ళకు

సంకల్పసిద్ధితో

సమాధానమిచ్చి

మాతృత్వం చవి చూడని

ఎందరికో మార్గదర్శమై

నిలిచి అంతులేని సంబరాలను

తమ బతుకు పుటలో

సరికొత్తగా లిఖించి

రికార్డును సృష్టించి

సాధ్యం కానిదంటూ

ఇలలో లేదని

సాధించి చూపారు

మలి వయసులో ప్రేమను

చాటి ఆదర్శ జంటగ నిలిచారు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance