STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

అమర ప్రేమ

అమర ప్రేమ

1 min
286

అధర మదిరమ లో తెలియాడిన మన పరిచయం; మృదువుగా వయ్యారి చెలిమి తో పరవశించి న మన ప్రణయం;


తనువు లా సయ్యాట లో ఊగిసలాడిన

మన ఉదర చుంబనం ;


ఎలా వర్ణించిన 

అలా చెప్పుకున్న ప్రేమ తీపి క్షణంలో మాయం అయినట్లు గా మారిన ఈ చిన్నారి గుండె ఆగిపోయినట్లు గా సెలవు తీసుకుంటుంది..

ప్రియతమా


ఎవరిది నేరం

ఎవరిది పాపం

ఎవరిది తప్పు 


అని అనుకునే సమయం కూడా ఇవ్వలేని విధి దర్పణము రాసిన బ్రహ్మ


నిజమా భ్రమ యా..


అనే సంగ్దిగం లో పడ వేసిన 

సంఘటన లా నడుమ మునిగిన ....


ఈ చిన్ని గుండె కి చివరి సెలవు కై ఎదురు చూస్తూ

తనువు చాలించి 

అమర ప్రేమ నిలిచిన ఈ వ్యధ

నా కథ...


ఇట్లు..

వ్యధ కథ....!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy