సారిక
సారిక
ఓహో ఓహో సారిక
అభినయ మధురిక
ఓహో ఓహో శశికళ పూర్ణిక
హిమగిరి తరంగిక
స్వప్నవాహిలో
మోహన మధురాంతక
ఓహో ఓహో మల్లిక
నా మనసే అల్లిక చేసి
అల్లరి చేసే అవంతిక
ఓహో ఓహో శశివదన
వన్నెల సొగసులతో
సిరిమల్లెపై పరిమళించావు
సోయగల విందులతో
అల్లికపై మల్లికవై
అల్లరి చేసే ఓ ప్రియా
అల్లరి ఆశల అల్లికవే
రావే శశికర్ణిక..

