STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

రంగంటే రంగు కాదు

రంగంటే రంగు కాదు

1 min
409

రంగంటే రంగు కాదు నీది

వడ్లమూడి నారింజ రంగు


పలుకంటే పలుకు కాదు నీది

పంచదార చిలకలోని తీపి పలుకు


నవ్వంటే నవ్వు కాదు నీది

గలగల పారే గోదారి సవ్వడి


నీ కళ్ళల్లో మెరుపు

ఆకాశంలో మెరిసే


నీ జుంకాల్లో సందడి

ఉరుముల అలజడి


ఈ వేసంకాలాన

సంవహన వర్షపాతాన

నువ్వు నన్ను కోరుకున్న సమయాన

ఆ రంగు నాది నా మనసు నీది


చెప్పు ఇంకా చిలకా

ఏమేమి చెప్పని నీ గురించి

హత్తుకో నా ప్రేమ చినుకా

నన్ను చేపట్టవే బంగారు మొలకా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract