రాకుమారుడు
రాకుమారుడు
పరుగు పరుగున వచ్చిన..
రాకుమారుడు...కనులు తెరిచే లోగ...
స్వప్నమని తెలిసే... ఊహలలో ఇంత తీయగా నను..మత్తుగా...చేసే..
నీ ఊసులు.. ఇంత గమ్మత్తు గా అదృశ్యం
నా లోని బాధను ఏమని చెప్పను..
ఈ కొరత తీరనిది ఏ దేవుణ్ణి మొక్కను... నా స్వప్న కుమారుణ్ణి... నా కళ్లముందు... తెస్తారని..
ఓ సుందరుడా నా మోర ఆలకించి..
దరి చేరవా.... సప్తపదిలా నా అడుగులు నీ వెంట.. నా కలల దృశ్యంతో నీ చెంత..

