STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

పుష్పం

పుష్పం

1 min
272

విరపూసును నీళ్ళు లేకున్నను అడవి పుష్పాలు 


నేనొక చిన్న పెరటి పుష్పాన్ని 


నీళ్ళు పోస్తేనే పూసే అమాయక పుష్పాన్ని 


తోటమాలి లేక వాడిన పుష్పాన్ని....



Rate this content
Log in

Similar telugu poem from Romance