STORYMIRROR

Keerthi purnima

Classics Children

4  

Keerthi purnima

Classics Children

ప్రతిబింబం

ప్రతిబింబం

1 min
32

ఆకాశంలో చందమామ నీ చూసి కావాలి అని ఏడుస్తే అమ్మ దాని ప్రతిబింబం చూపి ఇదిగో చందమామ అనేది దాన్ని తాకాలని ఎంత ప్రయత్నం చేసిన చిక్కకపోయేది...

నన్ను చూసి ఆ దేవుడికి జాలి కలిగింది కాబోలు...

అందుకే నా కడుపున ఆ జాబిలి నీ పుట్టించి చేతికి అందించాడు కాబోలు.  

తన చల్లని నవ్వులో వెన్నలని మైమరిపించాడేమో....

తన బుడి బుడి అడుగులు సవ్వడి లో కొత్త సంగీతం వినిపించాడేమో...

నా ప్రతిబింబం ల పుట్టించి నన్ను అనుదినం ఆశ్చర్యపరుస్తు వుంటాడేమో....



Rate this content
Log in

Similar telugu poem from Classics