STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రతి సృష్టి

ప్రతి సృష్టి

1 min
22

అవని పైన నీవు

అవినితో జతకట్టినావు

అవని తల్లి లా నీవు

ఎన్నటికీ అర్థంకాదు

ఎన్ని ఆవేదనలు నింపావో

ఎన్ని ఆశలు దాచావో

ఎన్నటికీ నీ గుట్టు వీడవు

ఎన్నటికీ ఒంటరివే అందరిలోనైనా

గుండె గుట్టు గుండెలో దాస్తూ

సృష్టిలో ప్రతి సృష్టివైనావు


Rate this content
Log in

Similar telugu poem from Romance