ప్రతి క్షణం
ప్రతి క్షణం
ప్రతీక్షణం కొత్త కొత్త పరీక్షలు రాస్తూనే ఉన్నాను ...
కానీ ఈసారి నువ్వు ఇచ్చిన ప్రశ్నాపత్ర౦లో
నా జీవితం రంగుల మయంగా ఊహించుకున్నా ...
తరువాత తెలిసింది
అంతా అ౦ధకార౦ , చివరికి మిగిలేది చీకటే అని ...
నా దృష్టిలో ఎ౦త గొప్పగా రాసినా
సమాధానం సున్నా అని....!!!

