STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియతమా..

ప్రియతమా..

1 min
219


ప్రియతమా... పయనమయ్యావుగా...

క్షేమంగావెళ్ళి నీకార్యం సాధించుకునిరా...

భౌతికంగా నీచెంతలేకున్నా...

నీడనై నీవెంటే నేనున్నా...

మనసంతా నిండివున్న నీరాకకై... 

నే వేయికనులతో వేచిచూస్తూంటాను...

సదా నీసేవచేసుకొను భాగ్యమేగా నే కోరుకుంటాను...

ఏమో ఎందాకో నీపయనం...

ఎప్పుడో మరి నీదర్శనభాగ్యం...

ఎక్కడో మన ఆశలతీరం...

ఎలా మోసేది ఎడబాటుభారం...

నిరీక్షణతోనే గడిచేను కాలం....

తపస్సులోనే ముగిసేనీ కాయం..


Rate this content
Log in

Similar telugu poem from Romance