ప్రియా! పలకరించవా
ప్రియా! పలకరించవా
1 min
27
నీ పేరు పలకాలని అధరాల ఆరాటం
నువ్వు ఎదురు పడగానే మోమాటం
నీ కౌగిళ్ళలో సాయంకాలం
ఉండిపోవాలని కలకాలం
నీ సొంతం కావాలని చేస్తున్నా పోరాటం
ప్రియా
ఒక్కసారి పలకరించవా
నన్ను నీ హృదయంలో భద్రపరచవా