Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Romance

4  

Dr.R.N.SHEELA KUMAR

Romance

ప్రియా నీకై ఎదురు తెన్నులు

ప్రియా నీకై ఎదురు తెన్నులు

1 min
1.5K


ప్రియా నీకై ఎదురు తెన్నులు

చూస్తు నా కన్నులు

ఎరుపేక్కే ఆ కన్నులలో

కలవై నీ అందెలు పలికే

ఆ శబ్దం నా హృదయ అలజడి

నీవు తల ఒంచుకొని ఓర చూపులు

చూస్తూ ఉంటే

నీ ఆధరాలలో ఆ గులాబీ రంగు

నన్ను ఉత్తేజ పరుస్తుంటే

నేను ఎక్కడో ఉంటూ

ఓర కంటి తో నిన్ను

చూస్తూ నా హృదయపూర్వక సవ్వడి

ఆ ఆనందం చెప్పేందుకు

భాషలేదు

ప్రియా ఇదే నీకై నా ఎదురు తెన్నులు 


Rate this content
Log in

Similar telugu poem from Romance