ప్రియా నీ కోసం
ప్రియా నీ కోసం
నిన్ను చేరాలని అనుకున్నా
నీ తలపులో ఒదిగిపోవాలనుకున్నాను
నీ మౌనం నన్ను వెంటాడుతున్నా
నా తుదిశ్వాశ నువ్వే కావాలని అనుకున్నా.
సాధ్యం కాదని తెలిసినా గానీ ఎందుకో నీ కోసమే పరితపించే,
నా హృదయం నిన్ని మాత్రమే చేరాలనుకుంటుంది.
నా ఆధారాలను నీ పేరు విడవనంటోంది ..
ఏదేమైనాఈ జీవితం నీకు మాత్రమే సొంతం..

