ప్రియ నేస్తమా
ప్రియ నేస్తమా
కొన్ని మాటలు
కొన్ని ఆటలు
కొన్ని అల్లర్లు
కొన్ని ఆపదలు
కొన్ని సరదాలు
కొన్ని పంతాలు
కొన్ని సంతోషాలు
కొన్ని దుఃఖాలు
కొన్ని ఉల్లాసాలు
కొన్ని ఉద్వేగాలు
కొన్ని కోపాలు
కొన్ని తాపాలు
కొన్ని ప్రేమలు
కొన్ని పాశాలు
కొన్ని బంధాలు
కొన్ని బాంధవ్యాలు
కొన్ని విభేదాలు
కొన్ని విరోధాలు
కొన్ని విలక్షణం
కొన్ని సులక్షణం
కొన్ని క్షణాలు
కొన్ని యుగాలు..
అన్నీ ...... స్నేహితులే
ఎవరైనా ఎపుడైనా ఎక్కడైనా
స్నే హితులుగానే మెలగండి
స్నేహంలోని మాధుర్య చెలిమిని
అందరికీ పంచండి... !
........