పంచవర్ణం
పంచవర్ణం


దోసిట్లో కలబోసా
పంచ వర్ణాలను...
ప్రపంచ హంగులన్నీ నావేనని....
ప్రకృతి పంచ భూతాలను ఆవహించి
ప్రళయాన్ని పరిచయం చేసింది...
పచ్చదన వసారాను వాకిట్లో వుంచమని!
దోసిట్లో కలబోసా
పంచ వర్ణాలను...
ప్రపంచ హంగులన్నీ నావేనని....
ప్రకృతి పంచ భూతాలను ఆవహించి
ప్రళయాన్ని పరిచయం చేసింది...
పచ్చదన వసారాను వాకిట్లో వుంచమని!