STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

ప్రేమయెచెలిమిగా

ప్రేమయెచెలిమిగా

1 min
2

ప్రేమయే చెలిమిగా..మిగలడం మానెలే..!

భావమే హాయిగా..ఆగడం మానెలే..! 


అందమే వరముగా..జ్ఞానమే ఎందుకో.. 

చూపులే స్థిరముగా..ఉండడం మానెలే..! 


చిలుకయే మౌనమై..గుండెలో చేరెనా.. 

రాగమే భోగమై..అందడం మానెలే..! 


బడులలో అక్షరం..ముక్కలే కరువులే..

చదువులే తెలివినే..పెంచడం మానెలే..! 


రెక్కలే ముక్కలై..ఆస్తిగా కష్టమే.. 

నిదురయే పక్షిలా..వాలడం మానెలే..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance