ప్రేమించడం అదృష్టం కాదు...
ప్రేమించడం అదృష్టం కాదు...
నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి మన చుట్టూ వింతలు జరగాల్సిన అవసరం లేదు, నా ముందు చిరునవ్వుతో నువ్వు వుంటే చాలు..
ఒకవేళ నువ్వు కాదన్నా నా మదిలో కనీసం ఆ చిరునవ్వు మిగులుతుంది..
నీ కోసం జీవితాంతం ఎదురుచూస్తూ ఉండగలను,కాని నువ్వు తిరిగి రాకపోతే కోల్పోయిన కాలం చేసే వెకిలి చేష్టలు తట్టుకోలేనేమో...
ఎదురుచూస్తూ కూర్చొడానికి ప్రేమ అవకాశం కాదు ఎవడికి అదృష్టం ఉంటే వాడికి దొరకడానికి, అది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం, ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను...😊