Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

రాశానుగా...

రాశానుగా...

1 min
470


ప౹౹

రాశాను ఎన్నో లేఖలూ నాలోని తలపులతో

చూశాను మదిలోనీ అన్ని ఆశలవలపులతో ౹2౹


చ౹౹

లిఖించానులే కలగన్న ఊహలన్నీ ఊరించి

ఉల్లేఖించానులే ప్రేమభావలన్నీ సాహసించీ ౹2౹

ఏమైనా కానిమ్ము ఎదలోనీ సంగతే తెలుప

తానేమైనా తలచి తన మనసునూ కలుప ౹ప౹


చ౹౹

కోరికేదో కోరి రాశాగా వివరమే తెలుపుతూ

ఆఖరికీ అదే జరిగునా మనసు కలుపుతూ ౹2౹

కొత్తగాను కొంతయినా ముందడుగే పడదా

ఉత్తరము ఊపిరిలూది తనూ అడుగిడదా ౹ప౹


చ౹౹

అలపుసొలపులేక ఆగకుండా రాస్తానుగా

మలపుతిప్పే నిర్ణయమే నువు చెప్పాలిగా ౹2౹

మందహాసంతో రాస్తున్నా నే గెలవాలని

చంద్రసాయం కోరనా పిలుపేనే వినాలని ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance