ప్రేమించాను
ప్రేమించాను
మొదటిసారి నిన్ను ప్రేమించా నా ఎదలో నీకు చోటిచ్చా
నా మనసులోన నీ రూపం ఉన్నది చెలియా!
ప్రతిరోజు నిన్ను చూస్తున కానీ మాట్లాడలేకున
నా మనసులోని మాటే చేపన సఖియా!
ప్రేమనేది ఒక వరమన్న
నిన్నే నేను ప్రేమిస్తున్న కానీ మాట్లాడలేకున..
.... సిరి ✍️❤️

