STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమా

ప్రేమా

1 min
337

సిగ్గెందుకు నా ముందు

నీ కన్నుల్లో నా రూపం చూసుకోనివ్వు

మౌనమెందుకు నా చెంత

నీ స్వరం నా వీనుల చేరనివ్వు

నువ్విలా ముడుచుకుపోతావెందుకు  

ఈ మొగ్గల్లా నీ చేతిలో నన్నిమిడిపోనివ్వు...


Rate this content
Log in

Similar telugu poem from Romance