STORYMIRROR

SRINIVAS GUDIMELLA

Drama

3  

SRINIVAS GUDIMELLA

Drama

ప్రేమ

ప్రేమ

1 min
261


ఉన్నవారికి లేనిది

లేనివారికి ఉన్నది

ఎవరు చెప్పలేనిది

పెదవి విప్పలేనిది

మనుషుల భాషది

బంధాల ఘోషది

విలువకట్ట లేనిది

అంతుపట్టలేనిది

ప్రేమంటే ఏమంటే

చెప్పడమా తరమంటే !!


Rate this content
Log in