ప్రేమ మయమే
ప్రేమ మయమే
సృష్టి అంతా ప్రేమ మయమే...!!!!!!
తీరికగా ఆలోచిస్తే.......
అణు అయినా కథలని తీరం గొప్పదా...
క్షణ మైనా నిలకడ లేని కెరటం గొప్పదా...
అని....ఆలోచన అంత అక్కే డే....ఆగిపోయెలా...
మనసు లో తటస్థంగా...ఒకరు లేక పోతే ఇంకొకరికి...
ఉనికి ఏది....
కదల లేక పోయినా కదిలించలేని...
నిరీక్షణ తిరానిధి అయితే...
ఎంత పడి లేచినా చివరికి తీరాన్ని తాకాలి అనే పోరాటం కెరటానిది....
ఒకరి కై ఒకరు అని చెప్పకనే చెప్పే ఆ స్నేహం గొప్పది....
ఒకరు లేక ఇంకొకరు లేరు అనే ప్రేమ గొప్పది....

