STORYMIRROR

Ram K

Romance Classics Inspirational

4  

Ram K

Romance Classics Inspirational

ప్రేమ లోకం

ప్రేమ లోకం

1 min
345

నేను ఆందోళన చెందాను

నేను ఒత్తిడికి గురైయ్యాను

నా మానసిక స్థితి అర్థమయ్యేది కాదు

అన్నిటి మీద ఆసక్తి పోయింది

మౌనం గా జీవం లేని ప్రాణంతో

జీవితాన్ని సాగిస్తున్నాను 


నిరాశలో వున్నాను నేను చూసింది

కొత్త ఏమి కాదు అంతకు ముందు 

నా జీవితంలో జరిగిందే

ఐ నా నేను ఆందోళన కి గురైయ్యాను 


అప్పుడే ఒక అందమైన రూపం

నన్ను దగ్గిరకి చేర్చుకుంది

నెమ్మదిగా నా ఆందోళన తగ్గింది

నా ఆలోచన మారింది

నేను మాములు మనిషి గా ఐయాను 


ప్రేమ అంటే నువ్వు సంతోషం గా ఉండడంకాదు

నీ అనుకున్న వాళ్ళని సంతోషం గా ఉంచడం

ఇప్పుడు సరికొత్త ప్రేమలోకం లో విహరిస్తున్నాను....


Rate this content
Log in

Similar telugu poem from Romance