STORYMIRROR

Ram K

Romance Classics Others

4  

Ram K

Romance Classics Others

జ్ఞాపకం

జ్ఞాపకం

1 min
308

రోజులు గడుస్తున్నాయి

నిన్నటి వరకు నీతో గడిపిన నిమిషాలు

ఇంక జ్ఞాపకం గానే మిగులుతాయి

కాలమా కాసేపు ఆగి పో అని అరవాలి అని వుంది

కాని నీకు ఒక జీవితం వుంది

అని అరవలేక పోతున్నాను

నా కష్టం లో కన్నీటి లో సంతోషం లో

నన్ను ఊదార్చి ఓదారి కి తెచ్చిన నేస్తమా

నువ్వు ఎక్కడ వున్నా నీ ఆలోచనలు నా చుట్టూ అన్నావు అది చాలు ...........

సంతోషం గా సంగీతం లా

నీ జీవితం సాగి పోవాలి అని కోరుకుంటూ నీ నేస్తం.........


Rate this content
Log in

Similar telugu poem from Romance