Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sriram Kodamarthy

Classics Others

4  

Sriram Kodamarthy

Classics Others

ఎదురు చూసా

ఎదురు చూసా

1 min
324


ఎదురు చూస్తున్న నీ పిలుపు కోసం

ఎవరు ఏమన్నా మన కలయిక కోసం

నువ్వు చాలు అన్నాను

నీ నవ్వు చాలు అన్నాను

ఐ నా నన్ను దూరం పెడుతున్నావు

ఎందుకో ఏమిటో అర్ధం కాకా

అయోమయం లో వున్నాను

నీ మౌనం నాకు మరణం లా వుంది

నువ్వు ఎవరో నాకు తెలియదు

ఉహలెన్నొ చూపించావు

నువ్వే ఊపిరి అని భావించాను

ఇంత.లో మౌనం గా దూరం గా జరిగావు

ఏది ఏమైనా నీ కోసం ఎదురు చూసాను

తప్పు చేసాను ..................


Rate this content
Log in