Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sriram Kodamarthy

Classics Inspirational Others

4  

Sriram Kodamarthy

Classics Inspirational Others

వయసు తో పనిలేదు

వయసు తో పనిలేదు

1 min
372


వయసు శరీరం కి వస్తుంది

మనసు ఎప్పుడూ అల్లరి చేస్తుంది

సాదించాలి అనే తపన ఉంటే

వయసు తో పనిలేదు

అనుభవం నీ విజయానికి దారులు వేస్తుంది

అనుకున్నది సాధించేలా చేస్తుంది

ఆలోచనలో పరిపక్వత వయసుతో వస్తుంది

పుట్టిన దగ్గిర నించి నీ కోసం నువ్వు జీవించవు

బాధ్యతలు బంధాల కోసం పరిగెడతావు

మధ్య వయసు లొ నే నీకేమి కావాలో తెలుసుకుంటావు

అందని దాని కోసం పరిగెత్తి ఆయాసపడవు

అందిన దానితో తృప్తిపడి ఆనందం గా జీవిస్తావు....

వయసు తో పనిలేకుండా చెయ్యాలి అనుకున్నది చేస్తావు

శ్రీరామ్ కొడమర్తి 


Rate this content
Log in

Similar telugu poem from Classics