Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sriram Kodamarthy

Classics Inspirational Others

4  

Sriram Kodamarthy

Classics Inspirational Others

జీవించు ఇలా

జీవించు ఇలా

1 min
284


కొన్ని పరిచయాలు ఆనందాన్నిస్తాయి

కొన్ని పరిచయాలు కన్నీరునిస్తాయి

కొందరు నీ సంతోషం కోరుకుంటారు

కొందరు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు 

పరిచయం ఏదైనా ఎలా ఐ నా

నీకు అనుభవం వస్తుంది

మనుషుల మనస్తత్వం తెలుస్తుంది

మనిషి గా నువ్వు ఎలా బతకాలో నేర్పుతుంది 

ఒకళ్ళు బాధ పెట్టారని మానసికంగా నలిగిపోక

ఒకళ్ళు సంతోషం ఇచ్చారని గాలి లొ తేలిపోకా

నిశ్చింతగా నిర్భయం గా బతకాలి అంటే

నువ్వు ప్రశాంతం గా జీవించాలి అంటే

దేనిని అతి గా తీసుకోక 

జీవితం చాలా చిన్నది

చిన్నతనం లొ కొన్ని రోజులు పోతాయి

యవ్వనం లొ కాలం తెలియదు

మధ్య వయసులో బాధ్యతలే బంధాలు అవుతాయి

ముసలి తనం లొ కాలం గడవదు

ఏమి చేయలేము ఏమి తోచదు 

ఇప్పుడు నువ్వు ఆనందం గా గడిపితే

ఆ జ్ఞాపకాలే నిన్ను చివర వరకు

సంతోషం గా నడిచేలా చేస్తాయి

నిత్య నూతనంగా నిత్య యవ్వనం గా

బతకాలి అంటే నిర్మలం గా ఉంచుకో నీ మనసు ........



Rate this content
Log in

Similar telugu poem from Classics