Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sriram Kodamarthy

Classics Others

4  

Sriram Kodamarthy

Classics Others

నాలో నువ్వు

నాలో నువ్వు

1 min
329


నాలో నువ్వు వొదిగి పోతుంటే

నీలో నేను విహరిస్తున్న

నీ మాటలు మధురం

నీ మౌనం మధురం

నీ ఊహలు మధురం

నీ అల్లరి మధురం

నిన్ను నడిపిస్తున్నది ఎవరో

నన్ను వదిలేస్తున్న మధురం

స్వేచ్ఛ లేని జీవితాంతం నీది

స్వచ్ఛమైన మనసు నాది

ఇద్దరి కలయిక మధురం

నువ్వు నాకు దూరమైనా

వెన్నెలలో నీతో ఆడుకుంటా

వేకువలో నిన్నే తలుచుకుంటా

నిద్దురలో నీతో కలలో ఉంటా

ఇద్దరు కలవక పోయిన

నవ్వుతు నా ఊహల లో

నువ్వు బతికి ఉంటావు

కలవని దిక్కులు లా కలిసాము

నువ్వు కలవవు అని తెలిసిన

నా కన్నులలో ఉంటావు

నా గుండెలలో దాచుకుంటా

స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు

సాంగత్యం కోరుకోదు

ఇష్టమైన మనిషి ఎప్పుడు

నీ చెంత చేరుకోరు

అని తెలుసుకున్న నేస్తమా



Rate this content
Log in

Similar telugu poem from Classics