Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sriram Kodamarthy

Romance Classics Others

4  

Sriram Kodamarthy

Romance Classics Others

ఆనందం అంటే

ఆనందం అంటే

1 min
280


ఆనందం అంటే ఈ రోజే తెలిసింది

అభిమానం అంటే యేమిటో

ఈ రోజే రుచి చూపించింది 

అనురాగం లొ రాగాలు ఈ రోజే విన్నాను

ఆప్యాయత అంటే ఏంటో ఈ రోజే చూసాను 

కొత్త జీవితానికి కి శ్రీకారం

సరికొత్త ఆశలకు ఓంకారం 

దైవం నీకు తోడు ఉంటే నీ జీవితం పూల బాట

ద్రోహం నీ లొ ఉంటే నీ జీవితం ముళ్లబాటా 

నాకోసం నువ్వున్నావని ఈ రోజు తెలిసింది

నీ మాటలతో దైర్యం చెప్పి నను ఓదార్చేందుకు

ఆ దైవం నిన్ను పంపాడో .......

మంచి వాళ్ళ కి మంచే చేస్తాడు ఆ దేముడు

చెడ్డ వాళ్ళ కి చెడు నే చూపిస్తాడు ఆ రాముడు

....................................thanq గాడ్



Rate this content
Log in

Similar telugu poem from Romance