STORYMIRROR

Ram K

Classics Inspirational Others

4  

Ram K

Classics Inspirational Others

హ్యాపీ గా సాగిపో

హ్యాపీ గా సాగిపో

1 min
317

కనులు మూస్తే చీకటి

కనులు తెరిస్తే వెలుతురు

రెప్ప పాటు జీవితం

తలుచుకుంటూ నీ గతం

బాధ పడుతూ సాగక 

కొత్త తేజం నింపుతూ

కొత్త లోకం వెతుకుతూ

ఆనందాన్ని ఆస్వాదిస్తూ

గమ్యం వైపు పరుగు తియ్యి

స్వార్థపరులు ఎదురైనా

కష్టకాలం నిన్ను తాకినా

నవ్వుతూ నవ్విస్తూ సాగిపో 

నీ కృషి నీ ఆయుధం

నువ్వు ఋషై జీవనం

సాగిస్తూ సాగిపో


Rate this content
Log in

Similar telugu poem from Classics