STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పోరాటం నుంచి సహజీవనం వరకూ

పోరాటం నుంచి సహజీవనం వరకూ

1 min
291

మాకెందుకు మాస్కు అనే వారు

అది ఆపద్భాందవిలా మారింది

శానిటైజర్ ఎందుకు అనే వాళ్ళం

అది నిత్యావసర సరుకుల్లో కూర్చుంది


కరోనాతో పోరాటం సాగుతూ

సహజీవనం వరకూ వెళ్లింది

ఇంకా ఏముందో 

ముందు ముందు చూడాలి మరి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract