STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

పొలం గట్టు

పొలం గట్టు

1 min
398

నేల కన్నా తడి అతని గుండెల్లో

ఆశ అతని చేతల్లో

దున్నే ఎడ్లు అతని నేస్తాలు

పచ్చని పంట అతని పంచ ప్రాణాలు


ప్రకృతి ఒడిలో

సేద్యపు బడిలో

అతడు నేర్చుకునేవి జీవిత పాఠాలు

పచ్చని పైరుని చూసి 

సంతోషం పొందేను ఎన్నో కుటుంబాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract