పొదుపు
పొదుపు


అదుపు లేని ఖర్చు అనర్ధాల జల్లు
పొదుపు లేని ఇల్లు పడవలోని చిల్లు
రూక లేని నాడు నూకలింక చెల్లు
విశాలాంధ్ర వాస విను శ్రీనివాస !!
అదుపు లేని ఖర్చు అనర్ధాల జల్లు
పొదుపు లేని ఇల్లు పడవలోని చిల్లు
రూక లేని నాడు నూకలింక చెల్లు
విశాలాంధ్ర వాస విను శ్రీనివాస !!