పొదుపు
పొదుపు


లక్షలు వచ్చినప్పుడు,
లక్ష్యాలు గుర్తు పెట్టుకో,
రెండు పూటలా ఆకలి,
వేరొకరిని అర్థించే అవసరం,
రానీయకు నిరంతరం,
పొదుపు చేయి,
బంగరు భవితకు బాట వేయి.
లక్షలు వచ్చినప్పుడు,
లక్ష్యాలు గుర్తు పెట్టుకో,
రెండు పూటలా ఆకలి,
వేరొకరిని అర్థించే అవసరం,
రానీయకు నిరంతరం,
పొదుపు చేయి,
బంగరు భవితకు బాట వేయి.