పొదుపు (prompt 18)
పొదుపు (prompt 18)
1 min
23.8K
ఒకొక్క చుక్క నీటితో నిండుతుంది జలాశయం
ఒక్కో వడ్లగింజ కలిస్తే ఏర్పడుతుంది ధాన్యాగారం
పైసా పైసా కూడ పెడితే కాగలదు గొప్ప కోశాగారం
ఇవన్నీ జరగాలంటే కావాలి మనిషికి ఓర్పు, సమయం.
చిన్ననాటి నుండీ పాటించడం నేర్పాలి పిల్లలకు పొదుపు
వారి జీవితాల్లో ఏనాటికైనా కాగలదు ఒక గొప్ప మలుపు
నాడు నేర్చిన పొదుపు పాఠం భవితలో కావచ్చు మదుపు
ఆ పాఠంతో వారు అందరిలో సాధించ గలరేమో గెలుపు.