Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

G Madhusunaraju

Drama

4  

G Madhusunaraju

Drama

పొదుపు - గెలుపు

పొదుపు - గెలుపు

1 min
24.4K



.......................


పరువునిలుపు

ప్రాణాలు నిలుపు


అత్యవసరమందు

సలుపుపోరాటమందు

బలమునిస్తుంది పొదుపు

సాధ్యమౌతుంది గెలుపు!


చిన్నచిన్నఖర్చులపై 

అదుపు

చిన్నచిన్ని మొత్తాల

పొదుపు

కరువుకాలమందు అచ్చెరువు గొలుపు

ఓ మనిషీ!నీకై మేలుపలుకు!

పొదుపుపై కాస్త దృష్టినిలుపు!!



Rate this content
Log in