Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

పెళ్లంటే..

పెళ్లంటే..

1 min
258


కాలం తడబాటు

వాదం వేర్పాటు 

గుర్తు చేసినా

కలిసి ఉండాలని

ఒకరినొకరు అర్థం చేసుకోవాలని


వెళ్ళేదారిలో కష్టాలు వచ్చినా

ఆపదలు ఎదురైనా

ఒకరి చెయ్యి మరొకరు వీడకూడదని


పాపపుణ్యాల స్థితులు

పరి పరి విధాల ఆరోగ్య సమస్యలు

అన్నిటా కలిసి

ఒకరి ఆయుష్షుకు మరొకరు రక్షగా ఉండాలని


వేదనల్లో ఆమె అతని చిరునవ్వుగా

తపనలో అతడు ఆమెకు ఆదరువుగా

పవిత్ర సృష్టి కార్యంలో

వారు ఆ ఆది దంపతుల్లా

ఒక స్ఫూర్తిగా

జంట పక్షుల్లా

మాంగల్య శోభకు వారసత్వంగా ఉండమని

చెప్పేదే పెళ్లంటే


ఆ బంధాన్ని నూరేళ్ళ పంటగా చేసుకోవడం

మన చేతుల్లోనే ఉంది



Rate this content
Log in

Similar telugu poem from Abstract