STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

పెదవి

పెదవి

1 min
301

మరీ అలా చూపుతో చంపమాకిలా...

మరీ ఇలా నవ్వి ప్రేమ పెంచమాకలా...

మరీ మనసు పంచినావలా...

నన్ను మొత్తం గెలిచినావిలా...

కలలకు కనురెప్పల దుప్పటి

మనసుకు తలపుల కుంపటి

పెదవికి సిగ్గైనది నీ పేరొక్కటి....


... సిరి ✍️❤️



Rate this content
Log in

Similar telugu poem from Romance