పెద్దవారి భీతి
పెద్దవారి భీతి


ఒకరి శక్తి ప్రకారం ఉండెను ఒకరంటే భయం,
ఎంత నష్టం చేసే అనుసారం ఉండెను మనసులో భయం |౧|
తల్లి తండ్రుల అక్కయ్య అన్నయ్యల పైన ఉండెను గౌరవం,
అది చూసినవారికి అనిపించెను ఒక రకమైన కంపం జలదరం |౨|
కార్యాలయంలో భీతి కలిగించెను ఉన్నతాధికారి వ్యవహారం,
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని అనిపించెను వారి వ్యవహారం |3|
ప్రజాస్వామ్యంలో ఉండకూడదు మంత్రుల పట్ల భీతి,
మన ప్రశ్నలకు జవ్వాబులివ్వటం అవాలి ఒక నిర్దిష్ట రీతి నీతి |౪|
దేవుని పైన ఉండాలి ఎప్పుడూ నమ్మకం,
తప్పుడు పనులు చెయ్యకుండా ఆపాలి మన వివేకం |౫|