పాఠశాల.
పాఠశాల.

1 min

317
పాఠశాల,
మన భవితకు ఎదుగుదల,
చదవాలంటే కావాలి పట్టుదల,
అందుకే మెలగాలి మంచి విద్యార్థిలా,
మనం ఆలోచించాలి ఒక తత్వవేత్తలో,
అందుకే ప్రతిక్షణం వాడుకోవాలి కాలంలో.