ఓయ్...
ఓయ్...
ఓయ్ నా కనులు ఎపుడూ చూసే...........
అందమైన కలవి నీవే
ఓయ్ నా ఊహల్లో ఎల్లప్పుడూ మెదిలే
సుందర రూపం నీవే
ఓయ్ నా పెదవులు ఎపుడూ పలికే
తీయని పలుకువు నీవే
ఓయ్ నా మదిలో నిరంతరం మెదిలే
తీయని తలపువు నీవే
ఓయ్ నా మనసంతా నిండిన
అనురాగం నీవే
ఓయ్ నాలో నిండిపోయి
నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తూ
నా మనసును ఆహ్లాదపరిచే
మరు మల్లెల పరిమళం నీవే........... !!

