STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓయ్ నిన్నే

ఓయ్ నిన్నే

1 min
240

ఓయ్ నిన్నే 


అసలు నీకు తగునా ఇది 

గుండె గుడిలో తిష్ట వేసి 


అసలేం జరుగుతుందో

తెలియని అయోమయంలో కి నెట్టేసి 


చిలిపి చిలిపి చేష్టలతో సందడి చేసి

లిపి లేని భాషతో వర్తమానాలు పంపించేసి 


పాదాలకు నీ వెంటే అడుగేసెలా 

తర్పీదు ఇచ్చేసి


నా మనస్సు నా మాట వినకుండా 

నీ జపం చేసేలా చేసేసి 


అసలేమీ తెలియనట్టు అక్కడి నుంచి మాయం అవుతావు


అసలు నీకు తగునా ఇది


Rate this content
Log in

Similar telugu poem from Romance