STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

ఓడిపోయిన హృదయాలు

ఓడిపోయిన హృదయాలు

1 min
189

అలసిపోయిన మనసులు

 ఆత్మీయత కరువైన హృదయాలు

 స్వార్థ చింతనలకై పోరాటం

 సొంత లాభాల కై ఆరాటం

 ప్రతిక్షణం మారే భావాలు

 అంతుచిక్కవు మార్పులకు కారణాలు

 నమ్మకం నిలబెట్టుకోలేని బంధాలు

 విశ్వాసాన్ని కోల్పోయే అభిమానాలు

 ఇలాంటి వారి కోసమా మన త్యాగాలు?? 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract