STORYMIRROR

Gayatri Tokachichu

Romance

4  

Gayatri Tokachichu

Romance

ఓ సఖీ!

ఓ సఖీ!

1 min
349


పసిడి నవ్వుల బాల!నీ వదన మిప్డు

చూడవచ్చితి నోసఖీ!చూపరాద!

ఛత్ర మడ్డుపడెను భామ!సాగిపోకు

నిన్నువలచినవాడను నన్ను జూడు!//


Rate this content
Log in

Similar telugu poem from Romance